ప్రకృతిలో సహజంగా లభించే పండ్లలో ఎన్నో విలువైన పోషకాలు దాగున్నాయి. ప్రతి పండు ఎన్నో పోషక విలువలను తో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి. అందుకే అలాంటి పండ్లకి ఎంతో గిరాకు కూడా ఉంటుంది. ఈ విధంగా లభించే పండ్లలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉంటాయి. వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. వేసవికాలంలోనే లభించే తాటి ముంజెలు, అవి అందించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..